ప్రస్తుతం చాలామందిలో యూరిక్ యాసిడ్ అనేది ఓ సాధారణ అనారోగ్యంగా మారిపోయింది. ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు యువతనూ ఇబ్బంది పెడుతున్నది.
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా గడుపుతున్నారు. దీని వల్ల భోజనం వేళకు చేయడం లేదు.