లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�