ఒక వైపు ట్యాంక్‌బండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కరెంటు కోతలతో బోడుప్పల్ పరిసర పరిసర ప్రాంతాల ప్రజలు కరెంటు కోతలతో సతమతమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత కురిసిన వర్ష�
గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. మూడు రోజుల క్రితం బాచుపల్లి, రెండురోజుల క్రితం రాజేంద్రనగర్, జీడిమెట్ల, తాజాగా బోడుప్పల్లో విద్యుత్తు కోతలతో స్థానికులంతా సబ్స్టేషన్ల�