ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న చోట గంగానదీ జలాలు కలుషితం అయ్యాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జ యా బచ్చన్ సోమవారం ఆరోపించారు.
Jaya Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశ�