నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.
బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.