చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది
అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానుల్ని మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ మరోమారు ద్విపాత్రాభినయానికి సిద్ధమవ�