Super Blue Moon | ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆగస్టు నెలలో రెండు పున్నములు రావడంతో రెండో పున్నమి రోజు పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూమూన్ అంటారు.
Blue Moon | ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి.
రక్షాబంధన్నాడు ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఆదివారం రాత్రి బ్లూమూన్ ( Blue Moon ) కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది.