BoxOffice2025 | 2025 సంవత్సరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన వసూళ్లను అందించింది. కేవలం సౌత్ సినిమాలే కాకుండా, బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి.
IMDb Most Popular Movies ప్రముఖ మూవీ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ (IMDb) 2025 సంవత్సరానికి గానూ భారతీయ చిత్ర పరిశ్రమలో 'అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు జాబితాను అధికారికంగా విడుదల చేసింది.