గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
వాసుదేవరెడ్డి | రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు