సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న వాసుదేవరెడ్డి
వాసుదేవరెడ్డి | రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు

హైదరాబాద్ : రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు .అంతకు ముందు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తన ఫుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్య సభ ఎంపీ జోగిన పల్లి సంతోష కుమార్ పిలుపు మేరకు వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకోవాలని వాసుదేవ రెడ్డి పిలుపు నిచ్చారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

