E20 Fuel | E20 పెట్రోల్‌పై వాడకం వల్ల వాహనాల ఇంజిన్ భద్రతతో పాటు మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం (E20) ఫ్యూయల్‌పై వస్తున్న వార్తల�
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే విధానాన్ని సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన బంకుల్లో ఈ పెట్రోల్‌ను విక్రయించారు.