దుబాయ్‌లో ‘ఎనిగ్మా’ ప్రదర్శన దుబాయ్: 2.6 బిలియన్ సంవత్సరాల కిందట భూమిని ఆస్టరాయిడ్ ఢీకొనడంతో ఏర్పడినట్టు భావిస్తున్న 555.55 క్యారెట్ల నల్లటి వజ్రాన్ని దుబాయ్‌కు చెందిన సోత్బే అనే కంపెనీ సోమవారం ప్రదర్శ�
Enigma: డైమండ్స్ అంటేనే ఖరీదైనవి. వాటి విలువ లక్షలు మొదలు కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోట్ల రూపాయల విలువ చేసే ఒక బ్లాక్ డైమండ్‌ను సౌదీ ఆరేబియాలోని దుబాయ్‌లో ప్రజా సందర్శన కోసం పెట్టారు. దాదాపు 20 ఏండ్