LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి.
BJP Veteran Expelled | బీజేపీ సీనియర్ నేత కుమారుడు, బౌద్ధ మతానికి చెందిన ఒక మహిళతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతను పార్టీ నుంచి బహిష్కరించారు.