ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది.
కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయాన