BJP protests | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూర్ పై, దేశ సైనికులపై చేసిన వ్యాఖ్యలు సైనికులను అవమానించడమేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
గూఢచర్యం కేసులో బీజేపీ నేతలు కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.