బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు.దీంతో నడ్డా ఈ ఏడాది జూన్ వరకు అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
మునుగోడులో బీజేపీ పని అయిపోయిందా? ఏకంగా పార్టీ అధిష్ఠానమే ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసిందా? తాజా పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది.
మునుగోడుకు బీజేపీ ముఖం చాటేసిం ది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు సభను రద్దుచేసుకోవడం వెనుక భారీ అంతర్మథనమే ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.