దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా బీజేపీ మ్యానిఫెస్టో ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్భాటపు ప్రకటనలు తప్ప బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏమీ లేదన్నారు. బీ�