రాష్ట్ర ప్రజలు రుణమాఫీ, రైతుభరోసా హామీలను నమ్మి ఓటేశారని, ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం కమిటీలు వేయడమంటే ప్రజాతీర్పును అగౌరవపర్చడమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు.
పరువు నష్టం కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.