BJP Leader Etala | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.
అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, అన్ని హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడ