కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిల
పంటలు నష్ట పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు.