పురపోరులో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి నియోజకవర్గాల పరిధిలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులను జనం పట్టించ�
పల్లెల్లో ఉనికే లేని బీజేపీ ఇప్పుడు పట్టణాల్లోనూ గల్లంతైంది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టు ఉంటుందనే వాదనలను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్తో అనైతిక పొత్తు పెట్టుకున్న�