అగ్ర హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్'. మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ నిర్మాత బాలాజీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు.
Dhruv Vikram | కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బైసన్ కాలమదన్'. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్ ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంల�