క్రీడాకారుడి జీవితం ఆధారంగా..
అగ్ర హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్'. మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ నిర్మాత బాలాజీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు.
అగ్ర హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ నిర్మాత బాలాజీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించారని, తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
ఓ క్రీడాకారుడి జీవితం ఆధారంగా వాస్తవికతకు పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్, పశుపతి, కలైయరసన్, రెజీషా విజయన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కే ప్రసన్న, నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్, దర్శకత్వం: మారి సెల్వరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

