Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెల�
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (Birudu Rajamallu) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.