హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో స్టెగోడాన్ ఏనుగు దంతాల పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా పెవిలియన్‌ను కేటాయించారు.
సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గని తవ్వకాల్లో లభ్యమైన 110లక్షల సంవత్సరాలనాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంత అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను పొందుపరుస్తూ ఏర్పాటు చేసిన పత్యేక పెవిలియన్‌ను �