సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథంతోపాటు వినూత్న ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి..
Zero Shadow Day | హైదరాబాద్ (Hyderabad) లో మంగళవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడింది.