ఆస్తిపన్ను బకాయిలపై స్పెషల్ డ్రైవ్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో ప్రతి సర్కిల్ నుంచి ఇద్దరు ఉద్యోగులు ఎక్కువ బకాయిలు ఉన్న వంద మంది ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి ఆస్తిపన్ను చెల్లించాలని, ఆస్తిపన్ను వడ్డీపైన 90 శాతం రాయితీని (ఈనెల 31లోపు) సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నట్లు అధికారులు వివరించారు.
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో ప్రతి సర్కిల్ నుంచి ఇద్దరు ఉద్యోగులు ఎక్కువ బకాయిలు ఉన్న వంద మంది ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి ఆస్తిపన్ను చెల్లించాలని, ఆస్తిపన్ను వడ్డీపైన 90 శాతం రాయితీని (ఈనెల 31లోపు) సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నట్లు అధికారులు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- property tax
- Special drive
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

