Bird Flu Case | కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్‌లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్‌ను గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసు నమోదయింది. వారం రోజుల క్రితం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌గా న�