Goa nightclub: రూ.5 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోలేదు అని తన పిటీషన్లో లూత్రా సోదరుల తరపున లాయర్ వాదించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వ్యక్తులను ఉద్దేశించి పిటీషన్లో ఆ వ్యాఖ్యలు చేస
గోవాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.