Biparjoy cyclone: బిపర్జాయ్ భీకర రూపం దాల్చుతోంది. ద్వారక తీరం దిశగా ఆ తుఫాన్ ముందుకు కదులుతోంది. దీంతో కచ్ పరిసర జిల్లాల్లో భీకర స్థాయిలో వర్షాలు పడే ఛాన్సు ఉంది. తీరం వెంట ఉన్న వారిని డిజాస్టర్ సిబ్బ�
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.