చరిత్రాత్మక జీవవైవిధ్య ఒప్పందానికి కాప్-15 ఆమోదం తెలిపింది. కెనడాలోని మాంట్రియాల్లో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 200 దేశాలు దీనికి సమ్మతిని తెలియజేశాయి.
కేంద్ర మంత్రి ప్రశంసలు.. చెన్నైలో జాతీయ జీవ వైవిధ్య ప్రదర్శన సేంద్రియ ఎరువుల తయారీపై అభినందనలు ఆదిలాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ముక్రా (కే) గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్�