వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన బింబిసార (Bimbisara) బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. బింబిసార తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కూడా మంచి డబ్బులు తెచ్చిపెడుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఐదో రోజు బ
వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన బింబిసార (Bimbisara) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్అవుతోంది. కలెక్షన్ల పరంగా కూడా రోజురోజుకూ మెరుగైన ఫలితాలు రాబడుతుంది బింబిసార.