Bimbisara Collections | బాక్సాపీస్ వద్ద బింబిసార హవా..ఐదవ రోజు కలెక్షన్లు..!
వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన బింబిసార (Bimbisara) బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. బింబిసార తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కూడా మంచి డబ్బులు తెచ్చిపెడుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఐదో రోజు బాక్సాపీస్ వసూళ్లు (జీఎస్టీతో సహా) ఇలా ఉన్నాయి
టాలీవుడ్ హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన చిత్రం బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు రోజు రోజుకు ఆశాజనకంగా వసూళ్లు చేస్తూ..నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తోంది. బింబిసార తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కూడా మంచి డబ్బులు తెచ్చిపెడుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఐదో రోజు బాక్సాపీస్ వసూళ్లు (జీఎస్టీతో సహా) ఇలా ఉన్నాయి.
ప్రాంతాల వారీగా..
నైజాం-రూ. 89 లక్షలు,
వైజాగ్-రూ..37 లక్షలు,
సీడెడ్-రూ.62 లక్షలు,
కృష్ణా-రూ.13.25 లక్షలు,
గుంటూరు-రూ.17 లక్షలు,
నెల్లూరు-రూ.6 లక్షలు,
ఈస్ట్-రూ.15 లక్షలు,
వెస్ట్-రూ.11 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లోతాజా కలెక్షన్ల మొత్తం షేర్ రూ.2.50 కోట్లు కాగా..ఏపీ, తెలంగాణలో మొత్తం కలెక్షన్లు రూ.20.70 కోట్లు వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసారలో కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా డ్యుయల్ రోల్ పోషించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

