జీఎమ్మార్ మరో అవార్డు
జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు లభించింది. స్కైట్రాక్స్ సంస్థ నిర్వహించిన బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా-సౌత్ ఇండియా 2026 అవార్డును సొంతం చేసుకున్నది.
హైదరాబాద్, మార్చి 19: జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు లభించింది. స్కైట్రాక్స్ సంస్థ నిర్వహించిన బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా-సౌత్ ఇండియా 2026 అవార్డును సొంతం చేసుకున్నది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు సంస్థ దక్కించుకోవడం ఇది ఐదోసారి కావ డం విశేషం.
ప్రపంచస్థాయి ప్రయాణికుల సేవలు అందించడం, అత్యుత్తమ ఆతిథ్యం, సమర్థత, వృత్తిపరమైన సేవలను అందించడంలో విమానాశ్రయ సిబ్బంది చూపుతున్న అంకితభావానికి ఈ అవార్డు ప్రతిఫలంగా నిలిచిందని జీఎమ్మార్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

