జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు లభించింది. స్కైట్రాక్స్ సంస్థ నిర్వహించిన బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా-సౌత్ ఇండియా 2026 అవార్డును సొంతం చేసుకున్నది.
Vistara: భారత్లో ఉత్తమ విమాన సంస్థగా విస్తారా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి ఆ అవార్డును విస్తారా సొంతం చేసుకున్నది. భారత్తో పాటు ఆసియా దేశాల్లోనూ విస్తారాకు అవార్డు దక్కింది. ప్రపంచవ్యా