ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి అన్నారు.
మండలంలో దేవాదుల కాల్వల ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్న�