Aliens | గ్రహాంతర జీవులు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా (యూఏఎఫ్)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలుమోపడం మానవ చరిత్రలో కీలక ఘట్టం. దీని ద్వారా అంతరిక్ష పోటీలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పేస్ రేస్ మొదలైనట్టు కనిపిస్తున�