Bikram Majithia | పంజాబ్ (Punjab) రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసు (Drugs case) లో శిరోమణి అకాలీదళ్ (SAD) సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియా (Bikram Singh Majithia) అరెస్టయినట్లు తెలుస్తోంది.
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. అమృత్సర్ ఈస్ట్‌లో పోటీ చేసిన ఆమె సిద్ధూతోపాటు అదే స్థానంలో బరిలోకి దిగ�