మలక్‌పేట మెట్రోస్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ఐదు బైకులకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు మెట్రోస్టేషన్‌ను పూర్తిగా కమ్మేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్‌ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్‌లను తగులబెట్టారు. అసలు బైక్‌లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాత్రివేళల్లో
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్‌ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్‌లను తగులబెట్టారు. అసలు బైక్‌లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.