Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్‌పై కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్‌పై సెక్షన్ 281, 125A, 106 (1) సెక్షన్ల కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు �
కర్నూలు బస్సు ప్రమాదానికి (Kurnool Bus Accident) సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు యాక్సిడెంట్లో మరణించిన బైకర్ శివశంకర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.