దేశంలో వాహనదారులకు మోటార్ బీమా తప్పనిసరి. మీకు కారున్నా.. బైకున్నా.. లేదా మరే వాహనం ఉన్నా.. వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇది మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988 నిబంధన.
How To Claim Vehicle Insurance వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా కొన్నప్పుడే షోరూమ్‌లో బిల్లుతోపాటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసు