ఆస్తి వివాదంలో ఓ యువకుడు తన తమ్ముడి ఇంటి ఎదుట బైక్ తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రాబోర్ సమీపంలో జరిగింది.
గద్వాల : రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు తన బైకుకు నిప్పు అంటించాడు. ఈ సంఘటన గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అ�