బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఓ ముఠా చేతికి ఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సమాచారం.
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ