BPSC Protest | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ) తిరిగి నిర్వహించాలని ఆదివారం చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఓ ముఠా చేతికి ఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సమాచారం.