సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని ఓ సిమెంట్ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఐరన్ సెంట్రింగ్ కూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభకు స్థానిక ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు జన సమీకరణకు నానా తంటాలు పడ్డారు. ప్రజలను తరలించేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకొన్నారు.