Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతోంది. ఊహించని ట్విస్టులు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లో ఐదో రోజు ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. హౌజ్‌కి తొలి కెప్టెన్ ఫైనల్ కావడం హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్సీ టాస్క్ గేమ్‌లో చివరి వరకు నిలిచిన శ్రీజ గెలుపొందగా, ఆమె గెలుపుకి