హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘బిగ్' టీవీకి ఏపీ ప్రభుత్వం కానుక ఇచ్చి ంది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల రూపకల్పన, ప్రసారానికి రూ.59 లక్షలు విడుదల చేసింది.
ప్రభుత్వంలోని ఓ బడా నేతకు చెందిన చానల్.. ‘బిగ్'బాస్ మాదిరిగా అటు ప్రభుత్వంలో, ఇటు అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.