ఆన్లైన్లో దుస్తులను విక్రయిస్తున్న ఆజియో తాజాగా ‘బిగ్ బోల్డ్ సేల్'ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది.