అజియో బిగ్ బోల్డ్ సేల్
రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది.
హైదరాబాద్, మే 29: రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందుగా మే 28 నుంచి ఖాతాదారులకు రోజుకు 6 గంటలపాటు పరిమిత యాక్సెస్ ఇస్తున్నట్టు అజియో తెలిపింది.
ఈ సేల్‌లో 5000కుపైగా బ్రాండ్ల నుంచి 13 లక్షల ప్యాషన్ ఉత్పత్తుల్ని ఖాతాదారులు ఎంచుకోవచ్చు. టాప్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేక ఆఫర్లతో పాటు 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్కార్డ్లపై అదనంగా 10 శాతం తగ్గింపు ధర ఉంటుంది. ఆడిడాస్, నైక్, పుమా, సూపర్‌డ్రై, గాప్, లెవిస్ తదితర టాప్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని అజియో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

