మున్సిపాలిటీల్లో ఇండ్ల లెక్క పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన భువన్యాప్లో బల్దియా పరిధిలోని ఇండ్లు, వ్యాపారవాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక�
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో భువన్ సర్వే ప్రారంభమైంది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందు పరిచేందుకు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్ట�